“ద ప్యూపుల్ ఆఫ్ ఇండియా డీప్లీ లవ్ యు” అంటూ ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ కు చెప్పటం అప్పట్లో ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద వార్తగా మారింది. 2008, సెప్టెంబర్ 25న వైట్ హౌస్ లో 40 నిమిషాలపాటు సాగిన మన్మోహన్-బుష్ భేటీలో జరిగిన ఇండో-అమెరికా ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు బుష్ కు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ భేటీ తరువాత 34 ఏళ్ల పాటు రెండు దేశాల మధ్య ఏర్పడ్డ దౌత్య సంబంధాల్లోని అగాథం దూదిపింజలా తేలిపోయింది. ఈ భేటీతోనే అమెరికా ఆగ్రహం చల్లార్చేలా మన్మోహన్ కృషి చేయటంలో సఫలమయ్యారు. అందుకే ఈ భేటీ భారత-అమెరికా సంబంధాల్లో చరిత్ర సృష్టించింది.
Manmohan Singh and Bush: బుష్ అంటే మనోళ్లకు ఇష్టం: మన్మోహన్
దౌత్య నీతిలో రాటుతేలిన..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES