కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలందరూ బహిష్కరించేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించిందని, నిధుల కేటాయింపులో, వివిధ అనుమతులు ఇవ్వడంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని రేవంత్ భగ్గుమన్నారు.
All Cong CMs to boycott NITI Ayog meet: నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరించిన కాంగ్రెస్ సీఎంలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES