రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆప్ కు గడ్డు కాలాన్ని సూచిస్తున్నాయి. బీజేపీ స్పష్టమైన ఆదిక్యంగా దూసుకుపోతూ 48 స్థానాల్లో ముందంజలో ఉండగా అధికార ఆప్ మాత్రం 21 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. కాగా అరడజనుకు పైగా ఆప్ టాప్ లీడర్స్ అందరూ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీంతో ఆప్ శ్రేణుల్లో నిస్పృహ నెలకొంది.
- Advertisement -