Saturday, October 5, 2024
Homeనేషనల్BRS: BRSలో ఎలా చేరాలి? ట్వీట్ చేసి అడిగిన ఫ్యాన్

BRS: BRSలో ఎలా చేరాలి? ట్వీట్ చేసి అడిగిన ఫ్యాన్

మహారాష్ట్ర నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అభిమాని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణలా దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News