బిఆర్ ఎస్ పార్టీ లోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వర్గాలు తెలంగాణలో అధినేత, సిఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులు అవుతున్నారు. ఈనేపథ్యంలో మహరాష్ట్ర వ్యాపార వర్గాలు కూడా పార్టీ లో చేరుతున్నారు. అధినేత కేసీఆర్ సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీ లో చేరిన వారిలో… నాందేడ్ కు చెందిన ఎన్ సి పి వైస్ ప్రెసిడెంట్ బాలాజీ షెడ్క్..రమేష్ పర్సెవార్, రాంశెట్టి, మనోజ్ షారోడే, పఠాన్, శరద్ కంబ్లె అడ్వకేట్, అశోక్…తదితరులు పాల్గొన్నారు.
BRS Maharashtra: బీఆర్ఎస్ లోకి వ్యాపార వర్గాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES