Friday, November 8, 2024
Homeనేషనల్Hyd: హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము

Hyd: హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము

23న ముగియనున్న ముర్ము ట్రిప్

హైదరాబాద్ చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బేగంపేట విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌదర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అధికారులు.

- Advertisement -

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లోని బొలారంలోని రాష్ట్రపతి నివాసంలో ఉండనున్న ముర్ము, ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో జరుగనున్న పలు సమావేశాల్లో పాల్గొనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News