Sunday, November 16, 2025
Homeనేషనల్Election Code: కూసిన కోడ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, లోక్ సభ...

Election Code: కూసిన కోడ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న, లోక్ సభ ఎన్నికలు మేలో, జూన్ 4న కౌంటింగ్

7 దశల్లో లోక్ సభ ఎన్నికలు

దేశంలో ఎన్నికల కోడ్ కూసింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనుండటం విశేషం. తొలి దశ 19 ఏప్రిల్ న ప్రారంభం కానుంది. రెండవ దశ లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 26న జరుగనుంది. 7 మే మూడవ దశ పోలింగ్ సాగనుంది. 13 మే 4వ దశ పోలింగ్ జరుగనుంది. ఫేజ్ 5లో మే 20న, ఫేజ్ 6 మే 25న జరుగనున్నాయి. 7వ దశ ఎన్నికలు జూన్ 1వ తేదీన జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మాత్రం జూన్ 4న జరుగనుందని ఈసీ ప్రకటించింది.

- Advertisement -

3 ఫేజుల్లో వివిధ రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న బైపోల్స్ కూడా లోక్సభ ఎన్నికలతో పాటు నిర్వహించనున్నారు. బిహార్ గుజరాత్ హర్యానా ఝారఖ్ండ్, మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో 26 స్థానాల్లో బై పోల్స్ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పలు స్థానాల్లో బైపోల్స్ పెడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad