Saturday, July 27, 2024
Homeనేషనల్He is not Pawan but Tufan: ఆయన పవన్ కాదు తుపాను-ప్రధాని మోడీ

He is not Pawan but Tufan: ఆయన పవన్ కాదు తుపాను-ప్రధాని మోడీ

NDA భేటీలో పవన్ కు ప్రత్యేక అభినందనలు

ఎన్డీఏ కూటమి భేటీలో ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తారు. ప్రశంసలతో పవన్ ను ముంచెత్తిన ప్రధాని మోడీ ఆయన పవన్ కాదు తుపాను (పవన్ నహీ ఆంధీ) అంటూ ప్రసంగించటం విశేషం. ప్రధాని మోడీ తనను ఉద్దేశించిన చేసిన ప్రశంసనీయమైన వ్యాఖ్యలతో పవన్ ఆనందంతో ఆయనకు నమస్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News