Saturday, July 6, 2024
Homeనేషనల్IMD: డెహ్రాడూన్, నైనిటాల్ కంటే చల్లగా న్యూ ఢిల్లీ, 1.8 డిగ్రీల సెల్సియస్

IMD: డెహ్రాడూన్, నైనిటాల్ కంటే చల్లగా న్యూ ఢిల్లీ, 1.8 డిగ్రీల సెల్సియస్

న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఈరోజు ఏకంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదై దేశ రాజధాని చలితో ఇబ్బందులు పడుతోంది. ఇక దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి చేరాల్సిన 30 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండగా, 26 రైళ్ల రాకపోకలు మారిపోయాయి. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ఆయానగర్ లో ఏకంగా 1.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయింది. డల్హౌసీలో 8.7 డిగ్రీలు, ధర్మశాలలో 5.4 డిగ్రీలు, నైనిటాల్ లో 6.5 డిగ్రీలు నమోదుకాగా ఢిల్లీలో వరుసగా గత రెండు రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News