Sunday, September 8, 2024
Homeనేషనల్Delhi: రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహం

Delhi: రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహం

వివాహంలో తెలంగాణ మంత్రులు

ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… నూతన వధూవరులు ఆదిత్య, అనుష్కలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News