Saturday, July 27, 2024
HomeతెలంగాణGarla: ఎంపీపీ నాగరాజుకు ఘన సన్మానం

Garla: ఎంపీపీ నాగరాజుకు ఘన సన్మానం

అన్ని విధాలా సాయం చేసి అండగా ఉంటా..

నూతనంగా ఎన్నికైన మండల పరిషత్ అధ్యక్షులు బట్టు నాగరాజును వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శిల సంఘం ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ బట్టు నాగరాజు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాన్ని అభ్యున్నతి బాటలో నడిచేలా కృషి చేయాలని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శుల సంఘం అధ్యక్షులు కిషన్ నాయక్ కార్యదర్శులు కుమార్ కిరణ్ సురేందర్ క్రాంతి మహేష్ రామకృష్ణ వెంకటేష్ రమేష్ నరసింహారావు అనిల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News