Wednesday, July 3, 2024
Homeనేషనల్Monsoon session: పాత పార్లమెంట్ లో స్టార్ట్, న్యూ పార్లమెంట్ లో ఎండింగ్

Monsoon session: పాత పార్లమెంట్ లో స్టార్ట్, న్యూ పార్లమెంట్ లో ఎండింగ్

జూలై 20-ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మాన్సూన్ సెషన్స్ ఎంతో స్పెషల్ సెషన్ గా చరిత్ర సృష్టించబోతోంది.  ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో తొలిసారి పార్లమెంట్ కొత్త భవనం నిర్మించగా ఆ కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు తొలిసారి ఇక్కడ జరగనున్నాయి.  అయితే పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమై కొత్త పార్లమెంట్ భవనంలో ముగియనుండటం మరో ప్రత్యేకత. 

- Advertisement -

జూలై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు వర్షాకాల సమావేశాలు జరుపనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News