Thursday, September 19, 2024
Homeనేషనల్Renuka and Anil filed nominations: రాజ్యసభకు రేణుకా చౌధరి, అనిల్ నామినేషన్స్

Renuka and Anil filed nominations: రాజ్యసభకు రేణుకా చౌధరి, అనిల్ నామినేషన్స్

పాల్గొన్న సీఎం, మంత్రులు

రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి రేణుక చౌదరీ, యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు అనిల్ కుమార్ యాదవ్.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News