Thursday, March 27, 2025
Homeనేషనల్PM Modi: ఉమెన్స్ డే.. ప్రధాని మోదీ ఖాతాల నుంచి మహిళల పోస్టులు

PM Modi: ఉమెన్స్ డే.. ప్రధాని మోదీ ఖాతాల నుంచి మహిళల పోస్టులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) పురస్కరించుకొని నారీశక్తికి వందనం అంటూ మహిళలకు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సాధికారికతకు తమ ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ సందర్బంగా ఇవాళ తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలు నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకు తగ్గట్లుగానే వివిధ రంగాకు చెందిన మహిళలు తమ విజయ గాథలను మోదీ ఖాతాల నుంచి పోస్టులు చేస్తున్నారు. మోదీ పిలుపునకు మహిళల నుంచి భారీ స్పందన వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News