Tuesday, October 22, 2024
HomeNewsKalavedika-NTR film awards: కళావేదిక - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా సీతక్క

Kalavedika-NTR film awards: కళావేదిక – ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా సీతక్క

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.

- Advertisement -

“కళావేదిక” (R.V.రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును . ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ (సీతక్క)కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నెల 29 న సినీ ప్రముఖులు, NTR అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News