Sunday, July 7, 2024
HomeNewsAmbedkar Death anniversary: అంబేద్కర్ కు సీఎం జగన్ నివాళి

Ambedkar Death anniversary: అంబేద్కర్ కు సీఎం జగన్ నివాళి

అంబేద్కర్ సేవలు స్మరణకు తెచ్చుకుంటున్న భారత జాతి

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు సీఎం వైఎస్‌.జగన్‌.

- Advertisement -

కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన హోంశాఖ మంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు(సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకరరావు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News