Thursday, July 4, 2024
HomeNewsఆ ప్లేస్ లో అనుపమ 'టాటూ' ..

ఆ ప్లేస్ లో అనుపమ ‘టాటూ’ ..

- Advertisement -

అనుపమ పరమేశ్వరన్..గతంతో పోలిస్తే అనుమప లో చాల మార్పులు వచ్చాయి. కెరియర్ మొదట్లో ఎక్స్ పోజింగ్ కు సోషల్ మీడియా కు ఆమడ దూరం ఉండేది. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎక్స్ పోజింగ్ కు సై అంటూనే..సోషల్ మీడియా లో రెచ్చిపోతుంది.

ప్రేమమ్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ కేరళ కుట్టి..ఫస్ట్ మూవీ తోనే యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత అ..ఆ , శతమానం భవతి చిత్రాలతో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైంది. ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలు కొట్టేసరికి అమ్మడికి కోసం నిర్మాతలు పరుగులుపెట్టారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ ను స్పీడ్ చేసింది. కానీ విజయాలు దక్కకపోయేసరికి అమ్మడికి ఛాన్సులు తగ్గిపోయాయి. ఇదే క్రమంలో కొత్త భామల ఎంట్రీ..వచ్చి రావడమే అందాల ఆరబోత తో నిర్మాతలకు ఆఫర్లు ఇవ్వడం , హీరోలు సైతం మొగ్గుచూపించేసరికి అనుపమ వెనుకపడింది.

నిన్న , మొన్న వచ్చిన భామలంతా వరుస ఛాన్సులతో బిజీ గా ఉంటె..అనుపమ మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇలా అయితే వర్క్ అవుట్ కాదని డిసైడ్ అయ్యి..తన ఆలోచనను మార్చుకుంది. తనలోని ఘాటైన అందాలను బయటకు తీయడం స్టార్ట్ చేసింది. రౌడీ బాయ్స్ మూవీ లో ఏకంగా లిప్ లాక్ తో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ మూవీ ప్లాప్ అయినప్పటికీ అనుపమ లిప్ లాక్ మాత్రం యూత్ ను బాగా టచ్ చేసింది. ఆ తర్వాత కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న డీజే టిల్లు సీక్వెల్‌ లో నటిస్తుంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో కూడా ఘాటైన లిప్ లాక్ లు , హాట్ సీన్లలో నటించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె తాజాగా ఈ భామ సోషల్ మీడియా లో షేర్ చేసిన పిక్స్ మరింత వైరల్ గా మారాయి. ‘హంగ్రీ‘ అనే క్యాప్షన్ తో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ లలో ఆమె కొత్తగా వేయించుకున్న టాటూ చూపరులను తిప్పుకోలేకుండా చేస్తుంది. డీప్ క్లివేజ్ లో టాటూ అందర్నీ ఆకట్టుకుంటుంది. మరి కేవలం ఇక్కడితోనే టాటూ ను ముగిస్తుందో..లేక ఇంకా ముందుకు వెళ్తుందో అంటూ ఆమె ఫాలోయర్స్ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News