Friday, April 4, 2025
HomeNewsCM Revanth visits flood affected Paleru areas: పాలేరులో తెగిన పాలేరు లెఫ్ట్...

CM Revanth visits flood affected Paleru areas: పాలేరులో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్, దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.

ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి….

- Advertisement -

మున్నేరు వరద మీ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది…

మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం..

వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారు. ..

వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని ఆదేశిస్తున్న..

నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తాం..

నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తాం…

భాదితులు ధైర్యంగా ఉండాలి… ప్రభుత్వం ఆదుకుంటుంది…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News