Sunday, October 6, 2024
HomeNewsCongress Bus Yatra: కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్ యాత్ర

Congress Bus Yatra: కొండగట్టు నుంచి కాంగ్రెస్ బస్ యాత్ర

బస్సు యాత్రలో రాహుల్, ప్రియాంకలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నయా జోష్ తో ఉరకలేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 18 నుంచి బస్సు యాత్రను తలపెట్టింది. కొండగట్టు అంజన్న దర్శనం తరువాత ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేలా ఈ రోడ్ మ్యాప్ ఉండనుంది. కాగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా కూడా ఈ బస్సుయాత్రలో పాల్గొంటుండటం హైలైట్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News