Sunday, July 14, 2024
HomeNewsQutubullapur: ప్రార్థనల్లో శంబిపూర్ రాజు, వివేకానంద

Qutubullapur: ప్రార్థనల్లో శంబిపూర్ రాజు, వివేకానంద

ఎన్నికల్లో విజయం కోసం..

బిఆర్ఎస్ పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ చర్చి గాగిల్లాపూర్ లోని సెయింట్ ఇగ్నటినేషన్ చర్చిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కే. పీ. వివేకానంద ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు శంబిపూర్ కృష్ణ, జోష్న సుధాకర్ రెడ్డి, దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు జయరాజ్ రెడ్డి, బాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మధు రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News