Friday, April 4, 2025
HomeNewsJitta no more-జిట్టా మృతికి సంతాపం

Jitta no more-జిట్టా మృతికి సంతాపం

ఉద్యమకారుడి అకాల మృతి

బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మృతి పట్ల బీఆర్ఎస్ నేతలంతా సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో జిట్టా కీలకంగా పని చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ సందేశంలో పేర్కొన్నారు.

- Advertisement -

మంచి భవిష్యత్తు ఉన్న నాయకులు బాలకృష్ణారెడ్డి అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని వారు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు , బంధుమిత్రులకు ఎంపీ రవిచంద్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు,జిట్టా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News