Wednesday, February 11, 2026
HomeNewsKCR, KTR, Harish in lead: కేసీఆర్, కేటీఆర్, హరీష్ లీడింగ్

KCR, KTR, Harish in lead: కేసీఆర్, కేటీఆర్, హరీష్ లీడింగ్

హైదరాబాద్ పై కొనసాగుతున్న బీఆర్ఎస్ పట్టు

పలు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్, మొదటి రౌండ్ ఈవీఎం లెక్కింపులో బీఆర్ఎస్ వెనుకబడినప్పటికీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్ రావు మాత్రం లీడింగ్లో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

- Advertisement -

మరోవైపు హైదరాబాద్ లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ పట్టు కొనసాగుతుండగా, ఉత్తర, దక్షిణ తెలంగాణలపై పట్టు బిగిస్తున్నట్టు స్పష్టమవుతోంది, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం వంటి సరిహద్దు జిల్లాల్లో కాంగ్రెస్ దే పైచేయిగా తొలి రౌండ్ ట్రెండ్స్ చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News