Saturday, October 5, 2024
HomeNewsMeeting on state song: రాష్ట్ర గీతంపై భేటీ

Meeting on state song: రాష్ట్ర గీతంపై భేటీ

సచివాలయంలో ప్రారంభమైన భేటీ

తెలంగాణ రాష్ట్ర గీతంపై సచివాలయంలో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నాయకులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News