Sunday, October 6, 2024
HomeNewsSri Anagha Datta Society: కెనడాలో మేమంతా సురక్షితం

Sri Anagha Datta Society: కెనడాలో మేమంతా సురక్షితం

శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ వారి ప్రకటన

శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ వారు తామంతా కెనడాలో సురక్షితంగా ఉన్నట్టు ప్రెస్ నోట్ జారీచేశారు. ఇటీవల కెనడాలో జరుగుతున్న పరిణాలతో తమవారు ఎలా ఉన్నారో అన్న టెన్షన్ లో ఉన్న వారందరికీ పత్రికాముఖంగా కెనడాలోని తెలుగు సంస్థ వారు ఈమేరకు పత్రిక ప్రకటన ఇచ్చారు. శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ వారు జారీ చేసిన ప్రకటన ఈ కిందివిధంగా ఉంది..

- Advertisement -

“I received many calls and messages regarding Safety in Canada. I sincerely thank you for your concerns. Everything in Canada is quite normal and things are going well. మేమంతా సేఫ్ గా, స్టడీ గా వున్నాము”.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News