Saturday, November 15, 2025
HomeNewsBandhavi Sridhar: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న 'మసూద' బ్యూటీ, ఫోటోలు వైరల్

Bandhavi Sridhar: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న ‘మసూద’ బ్యూటీ, ఫోటోలు వైరల్

Bandhavi Sridhar latest Photos:’మసూద’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన నటి బాంధవి శ్రీధర్. ఈ అమ్మడు అందాలకు సోషల్ మీడియా బ్లాస్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు..బాంధవి శ్రీధర్.
2022లో రిలీజైన ‘మసూద’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచింది ఈ ముద్దుగుమ్మ.
హీరోయిన్‌గా చేయకముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది.
మిస్టర్ పర్‌ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది.
బాంధవి శ్రీధర్ 2019లో “మిస్ ఇండియా రన్నరప్”గా నిలిచింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు రావాలని.. తాజాగా అందాల విందు చేసింది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad