బేకరీలు, గిఫ్ట్ షాపులకు వాలెంటైన్స్ డే వస్తే ఇక పండగే. అందుకే బేకరీల్లో, జువెలరీ షాప్స్ లో తమ వాలెంటైన్స్ కోసం వెరైటీ, ఇంట్రెస్టింగ్ వస్తువుల కలెక్షన్స్ ను లాంచ్ అవ్వటం మార్కెట్లో ఓ రివాజుగా మారింది. ఇక రెస్టారెంట్లు, బేకరీలు వాలెంటైన్స్ డే గిఫ్టులు, స్పెషల్ మెనూలు పెట్టి యువతను ఊరిస్తుంటుంది. అలాంటి ఓ ఫన్నీ ప్రయత్నం చేసి అందరి కంట్లో పడింది ఓ బేకరీ. ఇప్పుడీ పోస్ట్ వైరల్ గా మారింది.
- Advertisement -
పెహ్లా ప్యార్, ఏక్ టర్ఫా ప్యార్, ప్యార్ మే దోఖా కేక్, సింగిల్ కే లియే కేక్, బాయ్ ఫ్రెండ్ కేక్, గర్ల్ ఫ్రెండ్ కేక్, ఇలా చిత్ర విచిత్రమైన పేర్లతో కేకులను అమ్ముతోంది. ప్రస్తుతం బ్రేకప్ కేక్స్, వన్ సైడ్ లవ్ కేక్ వంటివి చాలా క్రేజీగా మారాయి ఇక్కడి. ఈ ఫోటో చూసి మీరు నవ్వుకోండి.