Friday, June 20, 2025
Homeపాలిటిక్స్Pawan Kalyan leading: లీడింగ్ లో పవన్ కల్యాణ్

Pawan Kalyan leading: లీడింగ్ లో పవన్ కల్యాణ్

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయంగా మారింది. పిఠాపురం నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ లీడింగ్ లో ఉన్నారు. వైసీపీ సీనియర్ నేత వంగ గీతపై పవన్ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పైగా ఒక ఎంపీ స్థానంలో జనసేన లీడింగ్ లో ఉండగా మరో 16 ఎమ్మెల్యే స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులు లీడింగ్ లో ఉండటం హైలైట్.

- Advertisement -

టీడీపీ-బీజేపీతో జట్టు కట్టిన జనసేన ఈసారి కాపుల ఓట్లను పోలరైజ్ చేయటంలో సక్సెస్ సాధించినట్టు తొలి ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News