Thursday, April 10, 2025
Homeపాలిటిక్స్Madhusudanachari new LoP in Council: శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారికి శుభాకాంక్షలు

Madhusudanachari new LoP in Council: శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారికి శుభాకాంక్షలు

విశ్వకర్మ ముద్దుబిడ్డ, బహుజననేత, తెలంగాణ ఉద్యమకారుడు సిరికొండ మధుసూధనా చారి

- Advertisement -

@Sirikondatrs తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించబడ్డ సందర్భంలో

@BRSparty అధ్యక్షులు గౌరవనీయులు

@KCRBRSPresident కి పుష్పగుచ్ఛం సమర్పించి కృతజ్ఞతలు తెలిపినారు. సుదీర్ఘ పోరాట అనుభవం, అపారమైన జ్ఞానం, సామాజిక విజ్ఞత కలిగిన సిరికొండ గౌరవనీయులు కెసిఆర్ అడుగుల్లో నడుస్తూ, ప్రజల గొంతుకగా, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడే చోదక శక్తిగా సకల విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News