Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్All India Muslim Personal Law Board met CM Revanth: సీఎం రేవంత్...

All India Muslim Personal Law Board met CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహ్మాని సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. కార్యక్రమంలో టి.ఎం.ఆర్.ఐ.ఈ.ఎస్. ఛైర్మన్ ఫహీం ఖురేషి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad