‘గద్దర్‌కు పద్మ అవార్డు ఎట్ల ఇస్తాం. ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను మట్టుపెట్టిండు. పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన వ్యక్తుల పేర్లు పంపాలె. అవార్డు అందుకునే స్థాయి ఉన్న వ్యక్తుల పేర్లే పంపియాలే. రాష్ట్రం పంపిన వ్యక్తులందరికీ అవార్డులు ఇస్తమా?. అన్నీ ఆలోచించి కేంద్రం అవార్డులు ఇస్తది. నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తి గద్దర్.. మా కార్యకర్తలను హత్య చేయించిండు. ఎన్‌కౌంటర్ పేరుతో చాలామందిని మర్డర్ చేయించిండు. ఎన్ఐఏ కూడా ఆయన మీద ఎంక్వయిరీ చేసింది. నక్సలైట్లు చంపిన వాళ్లలో ఎంపీ డీకే అరుణ తండ్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు నాయన, ఇతర పార్టీల నాయకులను కూడా ఉన్నారు. అలాంటి నక్సలైట్ గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తరు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.
Bandi Sanjay: హంతక గద్దర్‌కు పద్మ అవార్డు ఎట్లిస్తం?
నక్సలైట్లకు టికెట్లు తప్ప అవార్డులు ఇవ్వరా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES