Monday, November 17, 2025
Homeపాలిటిక్స్Bandla Ganesh for Malkajgiri MP ticket: మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బండ్ల...

Bandla Ganesh for Malkajgiri MP ticket: మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ దరఖాస్తు

మల్లారెడ్డికి మెంటల్-బండ్ల

గాంధీ భవన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియా సమావేశంలే చేసిన కామెంట్స్..

- Advertisement -

“ఇంద్రవెల్లి సభకోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుంది, మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు, విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారు మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా తెలంగాణను పరిపాలన అందిస్తున్నార”ని బండ్ల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad