Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Bethamcharla: సూపర్ సిక్స్ అర్హులందరికీ..

Bethamcharla: సూపర్ సిక్స్ అర్హులందరికీ..

కోట్ల చిత్ర హామీ..

బేతంచెర్ల నగర పంచాయతీ 1వ కౌన్సిల్ వార్డునందు బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం, టీడీపీ సీనియర్ నాయకురాలు, పట్టణ టిడిపి అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి అధ్యక్షతన, స్థానిక టిడిపి నాయకులు పాలెం భీమేష్ రెడ్డి, అంజద్ భాష, బుగ్గన ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి యువ నాయకురాలు కోట్ల చిత్రమ్మ మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సూపర్ సిక్స్ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోబుగ్గన మాధవి రెడ్డి , జనసేన సైనికులు చల్ల మద్దిలేటి స్వామి, నాగరాజు, శ్రీ కంటి మధు, సలీమా, మాబి మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News