హైదరాబాద్ లోని సీఎం అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ పేరును మార్చనున్నట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామని..బీఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ గా ఇకమీదట ప్రగతి భవన్ పేరు మార్చనున్నట్టు రేవత్ ప్రకటించారు. సామాన్యుల కోసం సచివాలయం గేట్లు తెరిచి ఉంచుతామని, సామాన్యులంతా ప్రజా భవన్ లోకి అనుమతిస్తామన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమన్నారు రేవంత్. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలు అమలు చేస్తామని రేవంత్ మరోసారి పునరుద్ఘాటించారు.
BR Ambedkar Praja Bhavan: ప్రగతి భవన్ పేరు మారుస్తాం: రేవంత్
అంబేద్కర్ ప్రజా భవన్ గా ప్రగతి భవన్ పేరు మార్పు