Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్BRS announces Lok Sabha candidates: బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు వీరే

BRS announces Lok Sabha candidates: బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు వీరే

మాలోక్ కవిత పార్టీ మారుతున్నట్టు ప్రచారం

పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు గారు ప్రకటించారు.

- Advertisement -

కరీంనగర్ – బి వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామ నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత

గత రెండురోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో చర్చించి, సమష్టినిర్ణయం ప్రకారం ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన పై నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News