Friday, November 22, 2024
Homeపాలిటిక్స్BRS complaint on Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కంప్లైంట్

BRS complaint on Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ కంప్లైంట్

బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్..

మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు. సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు. ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకొని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News