బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది తెలంగాణ కౌన్సిల్ బయట. బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్న మార్షల్స్ ..నల్ల కండువాలు వేసుకొని రావడానికి వీలులేదని నిలువరించిన పోలీసులు. నిరసన తెలపడం మా హక్కు..కావాలంటే సస్పెండ్ చేసుకోండి అంటూ సభలోకి వెళ్లారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు.


