Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Chevella: ఉద్యమకారుల పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్

Chevella: ఉద్యమకారుల పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్

ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించిన రేవంత్

ఆగష్టు 20 న నగరంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘ఛలో హైదారాబాద్’ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఉద్యమకారుల సభకు రావాలని పార్టీలో ఉన్న ఉద్యమకారులకు ప్రత్యేక ప్రాథమిక కల్పించాలని ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నాయకులు ఆంజనేయులు మహేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సురేందర్ రెడ్డి వీరస్వామి నరేంద్ర గౌడ్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News