విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
- Advertisement -
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరుపున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ఆది శ్రీనివాస్..