Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Dharmapuri Arvind: కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా అరవింద్

Dharmapuri Arvind: కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా అరవింద్

బీజేపీ శ్రేణుల సంబురాలు

కోరుట్ల నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ ని బిజెపి అధిష్టానం ప్రకటించింది. ప్రస్తుతం నిజాంబాద్ ఎంపీగా అరవింద్ ధర్మపురి ఉన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుట్ల నియోజకవర్గాన్ని అరవింద్ కు బిజెపి కేటాయించింది. కోరుట్ల నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అరవింద్ ను ప్రకటించడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News