Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Disqualified: రాహుల్ కంటే ముందు అనర్హతకు బలైన వాళ్లెవరో తెలుసా?

Disqualified: రాహుల్ కంటే ముందు అనర్హతకు బలైన వాళ్లెవరో తెలుసా?

రెండేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధుల సభ్యత్వం అనర్హతకు బలి అవుతుందని ప్రజా ప్రాతినిధ్య చట్టం ఘోషిస్తోంది.  మరి రాహుల్ కంటే ముందు ఈ చట్టం కింద బుక్ అయి సభ్యత్వం పోగొట్టుకున్నవారు ఎంతమంది ఉన్నారంటే..

- Advertisement -

దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత, ఎన్సీపీకి చెందిన లక్షద్వీప్ ఎంపీ పీపీ మహమ్మద్ ఫైజల్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అజం ఖాన్, ఆర్జేడీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని, బీజేపీ ఎమ్మెల్యే విక్రం సింఘ్ సైని, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌధరి, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా అజం ఖాన్ (అజం ఖాన్ కుమారుడే), ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇలా చట్ట సభల నుంచి అనర్హత వేటుకు బలయ్యారు చరిత్రలో.  ఈజాబితాలో తాజాగా చోటు చేసుకున్నారు రాహుల్ గాంధీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News