139వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ తదితరులు…




