గత 2024 ఎన్నికలలో కర్నూలు నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహమ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. మంత్రి టీజీ భరత్ చేతిలో ఇంతియాజ్ అహమ్మద్ ఓటమి చెందారు. గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలు వల్ల రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖలో ఇంతియాజ్ పేర్కొన్నారు.
Imtiyaz goodbye to YCP: వ్యక్తిగత కారణాలతో వైసీపీకి గుడ్ బై: ఇంతియాజ్
రిజైన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES