Monday, November 17, 2025
Homeపాలిటిక్స్Janasena to contest in Razole, Rajanagaram: జనసేన పోటీ ఇక్కడి నుంచే

Janasena to contest in Razole, Rajanagaram: జనసేన పోటీ ఇక్కడి నుంచే

రాజుకున్న రాజకీయ సెగ

రాజోలు, రాజానగరం నుంచి బరిలోకి దిగుతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్న రెండు స్థానాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించగా పవన్ కల్యాణ్ తన పార్టీ పోటీచేయనున్నట్టు వెల్లడించారు. పవన్ తాజా ప్రకటనతో జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొస్తోంది.

- Advertisement -

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి ఈరోజు నుంచి మరింత రాజుకుంది. ఒక్కో పార్టీ అభ్యర్థులను, నియోజకవర్గాలను ప్రకటిస్తుండటంతో ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad