Friday, April 4, 2025
Homeపాలిటిక్స్KCR At Tandur: ధరణి తీస్తే దళారి రాజ్యం

KCR At Tandur: ధరణి తీస్తే దళారి రాజ్యం

మరింత దూకుడుగా కేసీఆర్ ప్రచారం

తాండూరులో సీఎం కేసీఆర్ ప్రచారం దూకుడుగా సాగింది. ధరణి తీసేస్తే దళారీ రాజ్యమొస్తుందని ఆయన హెచ్చరిస్తూ ప్రసంగించారు. పైలట్ రోహిత్ రెడ్డి తరపున ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన ప్రచార కార్యక్రమానికి పెద్దఎత్తున స్థానికులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News