Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్BRSLP: BRSLP లీడర్ గా కేసీఆర్

BRSLP: BRSLP లీడర్ గా కేసీఆర్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కి అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News