మా సోదరీమణి కవిత గారు ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు మాతో లేకపోవడం బాధాకరం
- Advertisement -
155 రోజులుగా ఏదైతే కవిత గారు వేదన అనుభవిస్తున్నారో.. దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఉన్నది
రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు