సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని కలిశారు మంత్రులు కే. తారకరామారావు, హరీష్ రావు. మంత్రుల వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కాగా గత కొంతకాలంగా నాగం జనార్ధన్ రెడ్డి రాజకీయంగా నిశ్శబ్దంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో నంబర్-2గా వెలిగిన నాగం ఆతరువాత సొంతంగా పార్టీ పెట్టినా గుర్తింపు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీల్లో సరైన ప్రాధాన్యం దక్కక సైలెంట్ గా ఉంటూవస్తున్నారు.
KTR with Nagam: నాగంతో కేటీఆర్ భేటీ
ఒకప్పుడు టీడీపీలో నంబర్ 2