Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Orissa: ఒరిస్సాలో బీఆర్ఎస్ విస్తరణ, గిరిధర్ గమాంగ్ తో కేసీఆర్ భేటీ

Orissa: ఒరిస్సాలో బీఆర్ఎస్ విస్తరణ, గిరిధర్ గమాంగ్ తో కేసీఆర్ భేటీ

గిరిధర్ గమాంగ్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ కు వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో గిరిధర్ గమాంగ్ భేటీ కావటం రాజకీయ ప్రాధన్యత సంతరించుకుంది. ఒరిస్సాలో బీఆర్ఎస్ విస్తరణపై వీరి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ భేటీ లో వారి కుమారుడు, శిశిర్ గమాంగ్ తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News