Monday, May 19, 2025
Homeపాలిటిక్స్Patnam: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు

Patnam: మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతలు

హాజరైన మంత్రులు, నేతలు

డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్, భూగర్భ వనరుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మహేందర్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఎన్పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి ముందు ఉంచిన తొలి ఫైల్ పై సంతకం చేసిన మహేందర్ రెడ్డి. కుటుంబ సభ్యులు వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత రెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డిలతో కలిపి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, కృష్ణారావు, బల్కా సుమన్, ఎమ్మెల్సీ శంగిపూర్ రాజు, ప్రసకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు హజారీ, మారుతి సాగర్, బసవ పున్నయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News