Thursday, December 12, 2024
Homeపాలిటిక్స్Revanth government to invite KCR: ప్రజాపాలన విజయోత్సవాలకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న ప్రభుత్వం

Revanth government to invite KCR: ప్రజాపాలన విజయోత్సవాలకు కేసీఆర్ ను ఆహ్వానించనున్న ప్రభుత్వం

కేసీఆర్ స్పందనపై..

రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే విజయోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఆహ్వానాన్ని అందించేందుకు కేసీఆర్ సమయం కోరిన ప్రభుత్వం. కాగా ఈ అంశంపై కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News